చంద్రబాబుపై 'నమస్తే తెలంగాణ' పెడబొబ్బలు.. ఇంత అతి అవసరమా!

తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో పదెకరాలు కొనుక్కోవచ్చని కేసీఆర్ తరచూ చెబుతూంటారు. ఇలా ఎందుకు చెబుతూంటారంటే. .. ఒకప్పుడు హైదరాబాద్ శివారులో ఎకరం భూమి అమ్మితే… రాష్ట్ర విభజన జరగక ముందు కూడా… గుంటూరు లాంటి జిల్లాల్లో అర ఎకరం కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కన ఓ చిన్న ఇంటి స్థలం కొనుగోలు చేయాలంటే ఏపీలో ఎకరమో.. రెండు ఎకరాలో అమ్మేయాలి. పరిస్థితి అలా మారిపోయింది. దీన్నే కేసీఆర్ తరచూ చెబుతూంటారు. అందులో నిజం ఉంది.. ఏపీలో ప్రజల ఆస్తుల విలువ దారుణంగా పడిపోయిందని అక్కడి వారికీ తెలుసు.

అయితే ఇదే మాటలు చంద్రబాబు చెబితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి .. ఆ పార్టీ అధికార మీడియాకు మాత్రం దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందన్న అనుమానం వచ్చేసింది. వెంటనే పెద్ద స్టోరీ రాసేశారు. తెలంగణ బాగు ఎప్పుడూ కోరలేదని ఇప్పుడు ప్రశంసిస్తున్నారని… .. తలాతోల లేని అంశాలతో కథనం రాసేశారు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే ప్రశంసలని చెప్పుకొచ్చారు. రెచ్చగొట్టాలనుంటే తిడతారు కానీ.. ఎందుకు ప్రశంసిస్తారో ఆ రాసిన జర్నలిస్టుకు కూడా తెలుసో లేదో మరి !

చంద్రబాబు ఏం చేసినా .. వ్యతిరేకించడం బీఆర్ఎస్ విధానంలో భాగం కావొచ్చు కానీ.. కేసీఆర్ అన్న మాటల్నే అంటే.. ఎందుకు ఉలిక్కి పడాలో కాస్త ఆలోచించాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తే అది వారి తప్పే. కేసీఆర్ అన్నప్పుడు ఈ సెంటిమెంట్లు, రెచ్చగొట్టుళ్లు కనిపించకపోతే.. మరి చంద్రబాబు అన్నప్పుడే ఎందుకు కనిపించాయన్నది కీలకం. తెలంగాణ గురించి పాజిటివ్ గా మాట్లాడినా.. నెగెటివ్ గా చెప్పేసి.. తమ భావజాలాన్ని సంతృప్తి పరుచుకోవాలనుకుంటున్నారు కానీ.. అసలు లాజిక్ మిస్సవుతున్నారు. 

Source- telugu360.com

తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో పదెకరాలు కొనుక్కోవచ్చని కేసీఆర్ తరచూ చెబుతూంటారు. ఇలా ఎందుకు చెబుతూంటారంటే. .. ఒకప్పుడు హైదరాబాద్ శివారులో ఎకరం భూమి అమ్మితే… రాష్ట్ర విభజన జరగక ముందు కూడా… గుంటూరు లాంటి జిల్లాల్లో అర ఎకరం కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కన ఓ చిన్న ఇంటి స్థలం కొనుగోలు చేయాలంటే ఏపీలో ఎకరమో.. రెండు ఎకరాలో అమ్మేయాలి. పరిస్థితి అలా మారిపోయింది. దీన్నే కేసీఆర్ తరచూ చెబుతూంటారు. అందులో నిజం ఉంది.. ఏపీలో ప్రజల ఆస్తుల విలువ దారుణంగా పడిపోయిందని అక్కడి వారికీ తెలుసు. అయితే ఇదే మాటలు చంద్రబాబు చెబితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి .. ఆ పార్టీ అధికార మీడియాకు మాత్రం దీని వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందన్న అనుమానం వచ్చేసింది. వెంటనే పెద్ద స్టోరీ రాసేశారు. తెలంగణ బాగు ఎప్పుడూ కోరలేదని ఇప్పుడు ప్రశంసిస్తున్నారని… .. తలాతోల లేని అంశాలతో కథనం రాసేశారు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందుకే ప్రశంసలని చెప్పుకొచ్చారు. రెచ్చగొట్టాలనుంటే తిడతారు కానీ.. ఎందుకు ప్రశంసిస్తారో ఆ రాసిన జర్నలిస్టుకు కూడా తెలుసో లేదో మరి ! చంద్రబాబు ఏం చేసినా .. వ్యతిరేకించడం బీఆర్ఎస్ విధానంలో భాగం కావొచ్చు కానీ.. కేసీఆర్ అన్న మాటల్నే అంటే.. ఎందుకు ఉలిక్కి పడాలో కాస్త ఆలోచించాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తే అది వారి తప్పే. కేసీఆర్ అన్నప్పుడు ఈ సెంటిమెంట్లు, రెచ్చగొట్టుళ్లు కనిపించకపోతే.. మరి చంద్రబాబు అన్నప్పుడే ఎందుకు కనిపించాయన్నది కీలకం. తెలంగాణ గురించి పాజిటివ్ గా మాట్లాడినా.. నెగెటివ్ గా చెప్పేసి.. తమ భావజాలాన్ని సంతృప్తి పరుచుకోవాలనుకుంటున్నారు కానీ.. అసలు లాజిక్ మిస్సవుతున్నారు.

Read more at telugu360.com: కేసీఆర్ అన్నదే చంద్రబాబు అన్నారు .. కానీ “నమస్తే”కు నచ్చలేదు !? - https://www.telugu360.com/te/namesthe-telangana-comments-on-cbn/

Post a Comment

0 Comments